Wednesday, 15 January 2014

sankranthi sandallu 2014

2014 సంక్రాంతి సందళ్ళు

2014 సంక్రాంతి సందళ్ళు... ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు...

బండ్ల ఊరేగింపు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


సంక్రాంతి పండగను పురస్కరించుకొని బొందుగుల బొగుడ వెంకటేశ్వర స్వామి గుడి ముస్తాబయ్యింది.


బొందుగుల బొగుడ వెంకటేశ్వర స్వామి గుడి అందాలను నాలుగు దిక్కుల నుండి ఆస్వాదించండి.





గుడి ప్రాంగణాలు:




      భోగి పండగ రోజున సంక్రాంతి ముగ్గుల పోటి నిర్వహించారు. ఆ ముగ్గులను తిలకించండి.